There are no items in your cart
Add More
Add More
Item Details | Price |
---|
మానవ జీవితం ఒక అమూల్యమైన నిధి.మనం అత్యంత విలువైన శరీర అవయవాలు, అమూల్యమైన మెదడు కలిగి ఉన్నాము .మనజీవితాన్ని సైతం మార్చగల ఈ సాధన ద్వారా శరీరంలో అంతర్గత శక్తిని ,బుద్ధి ని మరియు జీవకాంత శక్తిని కనుగొనవచ్చు. ఈ సాధన చేస్తున్నపుడు శారీరక -మానసిక స్థితులను సమపరిచి జీవకాంతాన్ని విశ్వకాంతముతో అనుసంధానించును.ఈ సాధన మన ఆరోగ్యం ,శ్రేయస్సు ,ఆనందం మరియు జీవన పరిపూర్ణత్వము వైపు ఒక కొత్త ప్రణాలికను ఏర్పరరుకొనుటకు తోడ్పడును.
12 Days
Telugu
Online
Option 1:
Option 2:
SKY ప్రొఫెసర్ లతో LIVE ప్రశ్నలు -సమాధానాలుs
** సాధకులు తమకు దగ్గరలో గల SKY ఆద్యాత్మిక కేంద్రం కు వెళ్లి ధ్యానం తీసుకొనవలెను.
**$25 should be paid at the time of Initiation for participants outside India.
**Schedule of the Centre to be checked before going for Initiation
**For locating your nearest Centre please check the below Link - https://www.kundaliniyoga.edu.in/s/pages/skycenters
ముఖ్యాంశాలు
సాధన అంశాలు(practicals)
These practices helps set the natural rhythm between body, mind and soul.